అన్నదానం కొరకు 50 కేజీల బియ్యం బస్తాలు పంపిణీ..

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలో సోమవారం జరుగుతున్న గంగమ్మ పండుగకు అన్నదాన కార్యక్రమం కొరకు రుద్రూర్ బోయి సంగం వారికీ కోనేరు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నారై కోనేరు శశాంక్ 50 కేజీ ల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్టు బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు.