Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 8:10 pm Posted by : ramakrishna

అన్నదానం కొరకు 50 కేజీల బియ్యం బస్తాలు పంపిణీ..

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలో సోమవారం జరుగుతున్న గంగమ్మ పండుగకు అన్నదాన కార్యక్రమం కొరకు రుద్రూర్ బోయి సంగం వారికీ కోనేరు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నారై కోనేరు శశాంక్ 50 కేజీ ల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్టు బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు.