వెల్నెస్ హాస్పిటల్ సౌజన్యంతో 100 హెల్మెట్ల పంపిణీ

నిజామాబాద్, బతుకమ్మ : వెల్ నెస్ హాస్పిటల్స్ సౌజన్యoతో  ఏర్పాటు చేసిన 100 హెల్మెట్లను పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి తమ వాహనాలను నడపాలని పేర్కొన్నాడు.  ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురి అయినప్పుడు ముఖ్యంగా హెల్మెట్ లేనందున తలకు బలమైన గాయాలై  చనిపోతున్నారని, అందువలన ద్విచక్ర వాహన దారులు అనుకోని ప్రమాదానికి గురైనప్పుడు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని...