మూడవ కల్లుడిపో కార్యవర్గం రద్దు..?
అధ్యక్ష, ఉపాధ్యక్షుల రాజీనామా ఆమోదించిన అధికారులు కొత్త పాలకవర్గం ఎన్నికలు జరుపుతారా? కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటారా? నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని మూడవ డిపో (కల్లు డిపో) కార్యవర్గం రద్దయినట్లేనా? అనే చర్చ జరుగుతుంది. సంబంధిత పాలకవర్గానికి అధ్యక్షత వహిస్తున్న రవీంధర్ గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ లు డైరెక్టర్ పదవులతో పాటు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ చర్చ మొదలయింది. నిజామాబాద్ నగరంలో 19 కల్లు బట్టిలకు కల్లు సరఫరా చేసే భవానీ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం...