మజ్లీస్  పార్టి బోధన్ టౌన్ కమిటి రద్దు

. . .ఎంఐఏం  జిల్లా అధ్యక్షుడు  ఫయాజుద్దీన్    నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:   ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్  ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు బోధన్ ఎంఐఎం టౌన్  కమిటిని రద్దు చేశారు. నిజామాబాద్‌  జిల్లా పార్టి కార్యాలయంలో బుదవారం ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎంఐఎం ముహమ్మద్‌ ఫయాజుద్దీన్‌,  నిజామాబాద్ నగర అధ్యక్షుడు ముహమ్మద్‌ షకీల్‌ అహ్మద్‌ ఫాజిల్‌, ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ షాబాజ్‌ అహ్మద్‌తో కలిసి ప్రకటించారు. బోధన్ టౌన్ ఎంఐఎం...