అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ పై అసంతృప్తి

-- బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బతుకమ్మ, పిట్లం : అంగన్వాడి సెంటర్ లో చిన్న పిల్లలు ఉంటారని తెలియదా సెంటర్ మొత్తం దుర్వాసన రావడంతో టీచర్ పై సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పిట్లం మండల అధికారులకు సబ్ కలెక్టర్ కిరణ్మయి హెచ్చరించారు. బుధవారం పిట్లం మండలం కేంద్రంలోని పలు కార్యాలయాలను ఆమె సందర్శించారు. పిట్లం కస్తూరిభా పాఠశాలలో నీటి సమస్యపై  ఆమె పాఠశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు డార్మెటరీ, డైనింగ్...