చైల్డ్ వెల్ఫేర్ అధికారుల ఆదేశాలు బేఖాతార్

హోటల్ యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చిన తీరు మార్చుకోని వైనం తిరిగి మళ్ళీ బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులు రుద్రూర్, బతుకమ్మ : చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అంటే పిల్లల సంరక్షణ, సంక్షేమానికి సంబంధించిన పనులను చూసే అధికారులు. వీరు పిల్లల హక్కులను కాపాడటం, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం, పిల్లల ఎదుగుదలకు అవసరమైన సహాయాన్ని అందించడం వంటి పనులు చేస్తారు. తెలంగాణలో, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వీరికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రుద్రూర్ మండలం కేంద్రంలోని పండరి పూర్ హోటల్ లో...