ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ డిస్మిస్
. . . కడియం శ్రీహరి దానం నాగేందర్ లకు ఊరట . . . బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ లను కొట్టివేసిన స్పీకర్ హైదరాబాద్, బతుకమ్మ : బిఆర్ ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. ఈ మేరకు బుధవారం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,...