డెయిరీలో సెలవులకై వాగ్వాదం
సెలవులు ఇవ్వనని మేనేజర్ ఇవ్వాల్సిందేనని సిబ్బంది నిజామాబాద్, బతుకమ్మ: విజయ డెయిరీలో వారాంతపు సెలవులను తాత్కాలిక సిబ్బందికి ఇచ్చేది లేదని మేనేజర్ జారి చేసిన హుకూంతో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఆయన నిర్వాకం వల్ల నివ్వెరపోయిన సిబ్బంది తేరుకొని, శాశ్వత ఉద్యోగుల మాదిరిగానే తాత్కాలిక సిబ్బందికి సెలవులు వర్తిస్తుంటాయని అదే తరహాలో స్పష్టం చేసారు. దీనితో మాట మాట పెరిగి వాగ్వాదానికి దారి తీసినట్లు తెలిసింది. సెలవులు ఇచ్చేది లేదు...మేనేజర్ తానూ రెగ్యులర్ అధికారినని, తాత్కాలిక సిబ్బందిని కూలీలుగా పరిగణించి విర్రవీగిపోతున్నాడని ఆయన...