నిధుల లొల్లి
. . . ఇందూర్ జిల్లాలో అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీలు . . . అధికార పార్టీని టార్గెట్ చేసిన ప్రతిపక్ష పార్టీలు . . . బల్ధియాలో నిరసనల వెల్లువ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ వర్సెస్ బీజేపీ పార్టీ అన్న చందంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రభావం ప్రత్యర్థిగా ఉంది. ఒక ఎంపీతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు...