గాడి తప్పిన శాంతిభధ్రతలు

కోత్వాల్ లేని పాలనలో పెరిగిన నేరాలు హత్య కేసులు మినహా అన్ని కేసులు పెరిగాయి దొంగతనాలు పెరిగాయి... రికవరి తగ్గిపొయింది గొలుసు దొంగతనాలు విపరీతంగా పెరిగినయ్ అత్యాచారాలు పెరిగాయి.. పొక్సోకేసులు వందదాటాయి నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లాలో 2024వ సంవత్సరాన్ని నేర సంవత్సరంగా చెప్పవచ్చు. ఏడాదిలో నిజామాబాద్  కమిషనర్ కల్మేశ్వర్ నిక్కచ్ఛిగా వ్యవహరించి నేరాల నియంత్రణకు గట్టిగానే ప్రయత్నించారు. అధికార పార్టీ నుంచి అడ్డంకులు ఎదురు కావడంతో బదిలీ కోసం ప్రయత్నాలు చేసి అక్టోబర్ లో కేంద్ర సర్వీస్ కు బదిలీ చేయించుకున్నారు. కామారెడ్డి...