ఉట్నూర్ లావణ్యను ఉద్యోగం నుండి తొలగించడం అక్రమం

తక్షణo విధుల్లోకి తీసుకోవాలి  ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ నిజామాబాద్  సిటీ,  బతుకమ్మ : గత నెలలో డీఎస్సీ ద్వారా ఎంపికై దుబ్బాక మండలం ధర్పల్లి ప్రైమరీ స్కూల్ వడ్డెర కాలనీలో పనిచేస్తున్న ఉట్నూరు లావణ్య అనే ఎస్ జి టి ఉపాధ్యాయురాలి నియామకం అక్రమమైనదని ఆమెను ఉద్యోగం నుండి నెల రోజులు పని చేసిన తర్వాత తొలగించడం అన్యాయమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అన్నారు. ఆమె స్థానంలో భార్గవి అనే మహిళకు ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేయడం అక్రమమైనదని, ఎందుకంటే భార్గవి  సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో పాల్గొనలేదని...