క్రిమినల్ అప్పీల్ల కొట్టివేత

  . . . ఇద్దరికి జైలు శిక్షల నిర్దారణ   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :   దిగువ కోర్టులో జైలు శిక్షలకు గురైన ఇద్దరు ముద్దాయిలు దాఖలు చేసిన మూడు క్రిమినల్ అప్పీళ్లను కొట్టివేస్తు, శిక్షలను నిర్దారిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ బుధవారం తీర్పు చెప్పారని సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన వివరించిన వివరాలు నిజామాబాద్ జిల్లా గుత్ప గ్రామానికి చెందిన పుట్ట నాగరాజు, ఆలూర్ గ్రామానికి నివాసుడు చెంచు...