గంజాయి పట్టివేతపై చర్చ…

  . . . గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు నిఘా పెంచాలి...   రుద్రూర్ (పోతంగల్‌), బతుకమ్మ :   పోతంగల్ మండలంలోని మంజీర నది చెక్ పోస్ట్ వద్ద మంగళవారం గంజాయి పట్టుబడినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. పట్టుబడిన గంజాయి పరిమాణం ఎంత, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా గంజాయి అక్రమ రవాణా,...