కాళేశ్వరంపై సా.4 గంటలకు చర్చ : ఉత్తమ్

హైదరాబాద్, బతుకమ్మ :  కాళేశ్వరం కమిషన్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టామని,  స్పీకర్‌ కాళేశ్వరం నివేదికను టేబుల్‌ చేశారని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరంపై సా.4 గంటలకు చర్చ ప్రారంభమవుతుందన్నారు. ఫ్లోర్ లీడర్లకు నివేదికకు సంబంధించిన హార్ట్ కాపీలు, సభ్యులకు సాఫ్ట్ కాపీలు ఇచ్చినట్లు చెప్పారు. రెండు గంటలు విరామం అనంతరం ప్రిపేర్ అయ్యాక చర్చిస్తామన్నారు. కేసీఆర్ తరపున నివేదికను హరీశ్ రావు కు ఇచ్చినట్లు పేర్కొన్నారు.  కోర్టు విషయాలపై మాట్లాడనని, అన్ని విషయాలు సభ్యులతోనే మాట్లాడుతామన్నారు. కాళేశ్వరం నివేదికలో ఏముంది..? మేడిగడ్డ...