బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఉద్యోగస్తు లపై వివక్ష దుర్మార్గ చర్య

  . . . మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు  నిజామాబాద్, బతుకమ్మ : ప్రస్తుత ప్రభుత్వ హయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఉద్యోగస్తు లపై అగ్రవర్ణాల నేతల వివక్ష దుర్మార్గ చర్య అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు  అవేదన వ్యక్తం చేశారు.జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ నగర్ లో గల న్యూ పెన్షనర్స్ భవనంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగుల, మేధావుల విద్యావంతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మోత్కుపల్లి...