టీఎస్ యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) 2025 డైరీ, క్యాలెండర్ ను డీఈఓ అశోక్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం నూతన సంవత్సరంలో అందరం కలిసి మరింత కృషి చేద్దామన్నారు. జిల్లా కమిటీ పక్షాన డీఈఓకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్, జిల్లా అధ్యక్షులు ఓ. రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్.మల్లేష్, జిల్లా కోశాధికారి ఎన్.రాజారామ్,...