సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి

గోడ కూలి 8 మంది భక్తులు మృతి సింహాచలం, బతుకమ్మ :  విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది.  స్వామి వారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మృతి చెందారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురియడంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు,...