క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలం

  . . . మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ   . . . నిజామాబాద్ లో 'రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్' ప్రారంభం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. దేశంలో ఐఐటీ-జేఈఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్ విద్యాసంస్థలు నిజామాబాద్ లో ఉన్న హోటల్ వంశీ ఇంటర్నేషనల్ వేదికగా 'రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్'ను ప్రారంభించింది. మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ...