విధుల్లో క్రమశిక్షణ, నిబద్దత పాటించాలి

జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర రాజంపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ రాజంపేట్, బతుకమ్మ : రాజంపేట పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర సోమవారం ఆకస్మికంగా తనికీ చేశారు. ఈ సందర్భంగా మొదట రోల్ కాల్ ను పరిశీలించి సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగం, రోల్ కాల్ ప్రాముఖ్యతను వివరించి సిబ్బంది నిబద్దత, క్రమ శిక్షణను పెంపొందిచడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి కేసును నైపుణ్యంతో, నిజాయితీతో సమగ్రంగా విచారించి ప్రజలక న్యాయం చేయాలని సూచించారు....