వరద కాలువ ద్వారా నీటి విడుదల

బతుకమ్మ,మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వరద కాలువ ద్వారా 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 23,826 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ రెండు గేట్ల ద్వారా 6248 క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు. సాయంత్రం 4:30 నిమిషాలకు ఒక గేట్ మూసి వేయడం జరిగింది. కాకతీయ కాలువ ద్వారా 5800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2200 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, మిషన్ భగీరథ...