బీమా చెక్కు పంపిణీ

వేల్పూర్, బతుకమ్మ :  మండలంలోని జానకంపేట గ్రామానికి చెందిన ఎడ్ల దావీద్  ఇటీవల మరణించాడు. బజాజ్ అలియాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా  ఎడ్ల దావీదు భార్యకు  రూ. 8,72,590 బీమా చెక్కును మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో  బజాజ్ అలియాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రీజినల్ మేనేజర్ అంజన్న, ఆర్మూర్ బ్రాంచ్ మేనేజర్ సలేందర్,  డెవలప్మెంట్ ఆఫీసర్ నారాయణరెడ్డి,  జానకంపేట ఎక్స్ సర్పంచ్ సౌడ రమేష్,  అడ్వైజర్ తలారి శేఖర్, సౌడ శ్రీనివాస్ పాల్గొన్నారు.