డిజాస్టర్ మేనేజ్మెంట్ సేవలు వినియోగించుకోవాలి

సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సీఎం రేవంత్ రెడ్డి   కామారెడ్డి, బతుకమ్మ : భారీ వర్షాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ సేవలు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నీటిపారుదల శాఖ రాష్ట్రంలో వర్షాలు రేషన్ కార్డుల పంపిణీ సీజనల్...