బతుకమ్మ,ముప్కల్:మహిళా అదృశ్యమైన ఘటన ముప్కల్ పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 10న చోటుచేసుకుంది. ముప్కల్ గ్రామానికి చెందిన పుట్టపోశెట్టి అనే వ్యక్తి తన భార్య పుట్ట లక్ష్మి(52) పనికి వెళుతున్నానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రజినీకాంత్ పేర్కొన్నారు.