ఎనిమిదేళ్ళ బాలుడి అదృశ్యం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని 5 వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల భారతి రాణి కాలోని బాలుడు అదృశ్యమైనట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు. వివరాలలోకి వెళ్తే నిజామాబాద్ నగరం లోని చంద్రశేఖర్ కాలనీ కి చెందిన సుమయ్య బేగమ్ తన ఎనిమిదేళ్ల కొడుకు అయినా మహమ్మద్ హుస్సేన్ ను నిజామాబాద్ నగరంలోని భారతీరాని కాలనీలో తన అమ్మగారైన సమీనా బేగం ఇంటి వద్ద మంగళవారం వదిలి వెళ్ళింది.  బాలుడైన మహమ్మద్ హుస్సేన్ ఇంటి ముందర బుధవారం ఉదయం ఆడుకోవడానికి...