రచ్చకెక్కిన పోచారం, ఏనుగు మధ్య విభేదాలు

28 మంది ఏనుగు వర్గీయులపై వర్ని పిఎస్‌ లో కేసు నమోదు కేసు నమోదు వెనుక పోచారం ప్రమేయం ఉందని మంత్రి జూపల్లికి ఫిర్యాదు   బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఏనుగు రవీందర్‌ రెడ్డి ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఏకంగా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి ముఖ్య అనుచరులపైన వర్ని పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు కావడం ఏనుగు రవీందర్‌ రెడ్డి వర్గీయులను ఆగ్రహానికి గురిచేసింది. పోలీస్‌...