తహసీల్దార్ కార్యాలయం ఎదుట వికలాంగుల నిరసన
రుద్రూర్, బతుకమ్మ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో వికలాంగులకు రూ. 6 వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు రూపాయలు 6000 పెన్షన్ పెంచాలని రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం వికలాంగులు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వికలాంగుల జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు, వృద్ధులకు ఎన్నికల్లో 6000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి...