దివ్యాంగులు సమాన హక్కులతో ముందుకు రావాలి
. . . ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : దివ్యాంగులు సమాజంలో వెనుకబడిన వర్గంగా కాకుండా సమాన హక్కులతో ముందుకు రావాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సహకార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆవరణలో విద్యార్థులు, దివ్యాంగుల కోసం...