వైకల్యం అనేది శరిరానికే కానీ మేదస్సుకు కాదు

  . . . జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని డి. పద్మ అనిల్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వైకల్యం అనేది శరీరానికే కానీ మనిషి మేధస్సుకు కాదని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని డి.పద్మ అనిల్ తెలిపారు. ఎంతోమంది స్నేహ సొసైటీ దివ్యాంగ విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించడం మనిషి మేధస్సుకు నిదర్శనం అన్నారు. జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ దివ్యాంగ పాఠశాల ఆవరణలో జాతీయ సైన్స్ దినోత్సవ...