విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించిన డైరెక్టర్ ఆపరేషన్స్ మధుసూదన్

  నిజామాబాద్ , బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి, సిరికొండ, భీమ్‌గల్, పోచంపాడ్ సబ్‌స్టేషన్లను  తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్  డైరెక్టర్ ఆపరేషన్స్ మధుసూదన్, బాబు రావుతో కలిసి సందర్శించి విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా 220/132/33 KV సబ్‌స్టేషన్, డిచ్‌పల్లి; 132/33 కె.వి సబ్‌స్టేషన్, సిరికొండ; 220 కె.వి సబ్‌స్టేషన్, భీమ్‌గల్; 132/33 KV సబ్‌స్టేషన్, పోచంపాడ్‌లను సందర్శించి, ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా...