మెడికల్ కాలేజీని తనిఖీ చేసిన డైరెక్టర్ ఆప్ హెల్త్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలను దాని అనుబంద జిల్లా జనరల్ ఆసుపత్రి (జిజి హెచ్ )ను డైరెక్టర్ ఆప్ హెల్త్ ( డిహెచ్) డాక్టర్ రవీంధర్ నాయక్ తనిఖీ చేసారు. ఇటివల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్వహణల విషయంలో లోపాలను ఎత్తి చూపుతు 34 కళాశాలలకు గాను 27 కాలేజీలలో తరగతుల నిర్వహణకు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అదేశాల మేరకు గురువారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవింధర్ నాయక్, జిల్లా ...