ఉర పండుగ సందర్భంగా బోధన్ కు డైరెక్ట్ రూట్ లో వాహనాల మల్లింపు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ఉర పండగను పురస్కరించుకుని బోధన్ రూట్ లో వెళ్లే వాహనాలను డైరెక్ట్ రూట్ లో వెళ్లేలా డైవర్షన్ చేస్తున్నట్లు నిజామాబాద్ ట్రాఫిక్ ఎసిపీ మస్తాన్ అలీ తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బోధన్ వైపు వేళ్లు, బోధన్ నుంచి వచ్చే వాహనాలు బోధన్ బస్ స్టాండ్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, మీదుగా బస్టాండ్ వైపు వెళ్లాలని ఏసీపీ తెలిపారు. ఉర పండుగ సందర్భంగా ఖిల్లా...