చేయూత పింఛన్ల పెంపు కోసం ప్రత్యక్ష యుద్ధం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : చేయూత పింఛన్ల పెంపు కొరకు రేవంత్ రెడ్డి సర్కార్ పై పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వం లో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్నామని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, వీహెచ్పీఎస్ అనుబంధ సంఘాల నాయకుల తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, వీహెచ్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులతో గురువారం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులు, వృద్ధులు,...