రాజకీయ గురువులను మోసం చేసిన వ్యక్తి దినేష్ కులచారి

భూపతి రెడ్డి గురించి మాట్లాడే స్థాయి దినేష్ కు లేదు భూపతి రెడ్డి ఎమ్మెల్సీ పదవిని సైతం తునప్రాయంగా వదిలి పెట్టారు రూరల్ అభివృద్ది కి 300 కోట్ల నిధులు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : రాజకీయ గురువులు మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లను మోసం చేసిన వ్యక్తి దినేష్ కులచారి అని పిసిసి డేలిగేట్ శేఖర్ గౌడ్,  మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. రూరల్ క్యాంప్...