హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్

    హైదరాబాద్‌,  బతుకమ్మ : సెంట్రల్‌ యూనివర్సిటీ  ( యూఓహేచ్ )విద్యార్థి సంఘం ఎన్నికలు–2026 ఫలితాలను యూనివర్సిటీ ప్రకటించింది. అధ్యక్ష పదవికి (ఎఐఎస్ఏ, ఎఎస్ఏ, డిఎస్ యూ, ఎస్ ఎఫ్ఐ, టిఎస్ఎఫ్ )కూటమి తరఫున పోటీ చేసిన దిల్షాదా రైహాన్ 221 ఓట్లతో విజయం సాధించారు.ఉపాధ్యక్షుడిగా టి ఎస్ ఫ్ కు చెందిన కొర్ర నితిన్ చౌహాన్ 212 ఓట్లతో గెలుపొందారు. ఎఏస్ఎ కు చెందిన ప్రతీక్ 177 ఓట్లతో జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఎబివిపి– ఎస్...