ఇంచార్జి అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా ఇంచార్జి అదనపు కలెక్టర్ గా(స్థానిక సంస్థలు) దిలీప్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అదనపు కలెక్టర్ గా కొనసాగిన ఐ.ఏ.ఎస్ అధికారి అంకిత్ కు పదోన్నతి కల్పిస్తూ ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసిన విషయం విదితమే. ఆయన స్థానంలో ఇంచార్జి అదనపు కలెక్టర్ గా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ను నియమించారు.  ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించిన మీదట,...