ఐటీ రైడ్స్ పై స్పందించిన దిల్ రాజు
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లో బుధవారం నుంచి ప్రముఖ తెలుగు నిర్మాతల ఇళ్ళు, కార్యాలయాల మీద ఐటీ రైడ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎస్వీసీ, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, వృద్ధి మీడియా కార్యాలయాలపై సోదాలు జరుగుతున్నాయి. కాగా ఈ దాడులపై ఎస్వీసీ అధినేత దిల్ రాజు మొదటిసారి నోరు విప్పారు. కేవలం తన ఒక్కడి మీదనే ఐటీ దాడులు జరగడం లేదని, ఇండస్ట్రీలో అందరిపై జరుగుతున్నాయని అన్నారు. కేవలం తమ సంస్థ మీద, తననా మీద మాత్రమే ఈ...