నరాల సుధాకర్ ను అభినందించిన దిల్ రాజు

   నిజామాబాద్, బతుకమ్మ: రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో  మెనేజ్ మెంట్ కమిటీ సభ్యులు గా విజయం సాధించిన నరాల సుధాకర్ ను ప్రముఖ సినీ నిర్మాత లు దిల్ రాజు, శిరీష్ రెడ్డి అభినంధించారు. ఇటీవల నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ కి జరిగిన ఎన్నికల్లో ఈసీ మెంబర్ గా విజయం సాధించిన తాను మర్యాదపూర్వకంగా ప్రముఖ సినీ నిర్మాత లైన దిల్ రాజు శిరీష్ రెడ్డి లను హైదరాబాద్ లో  కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందని నరాల సుధాకర్ తెలిపారు....