Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 May 2025, 11:05 am Posted by : ramakrishna

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు దంపతులు

తిరుమల, బతుకమ్మ : తిరుమల శ్రీవారిని మంగళవారం సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.