ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలేషన్ ప్రారంభం
ఇందల్వాయి, బతుకమ్మ : ఎన్యుమరేషన్ ఫారాలా డిజిటలేషన్ కార్యక్రమం బుధవారం నుండి ప్రారంభించడం జరిగిందని తహసీల్దార్ బాలయ్య వెల్లడించారు. ఈ మేరకు డిజిటలేషన్ లో భాగంగా వివిధ శాఖల నుండి సహకారం అందించాలని ఆయా శాఖల అధికారులతో పాటు స్థానిక సర్పంచులతో కలిసి బిఎల్ఓ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బాలయ్య మాట్లాడుతూ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు డిజిటలైజేషన్ చేయాలని స్థానిక బిఎల్ఓ లను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక...