జీ జీ హెచ్ లో డిజిటల్ రేడియోగ్రఫీ సేవలు షూరు

జీ జీ హెచ్ లో డిజిటల్ రేడియోగ్రఫీ సేవలు ప్రారంభం నిజామాబాద్ సిటీ బతుకమ్మ.. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులో రేడియోలాజి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధున్నత రేడియోలాజి వ్యవస్థను రోటరి జిల్లా గవర్నర్ శరత్ చంద్ర ప్రారంభించారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం ప్రారంభ అనంతరం కార్యక్రమంలో రోటరీ గవర్నర్ మాట్లాడుతూ సమాజ సేవ చేయడమే రోటరీ క్లబ్ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఉత్తర తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల...