అమల్లోకి డైట్ కాస్మోటిక్ చార్జీలు
టీజీఎండీసీ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ బతుకమ్మ,మెండోరా: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లల్లో పెంచిన డైట్, కాస్మోటిక్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఈ సందర్భంగా టీజీఎండీసీ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ హాస్టళ్లల్లో పర్యటించారు. బాల్కొండ మండల కేంద్రంలోనూ.. పోచంపాడు రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు . ప్రభుత్వం అందిస్తున్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను.. విద్యార్థుల తల్లిదండ్రులను అడిగారు. భోజనం విషయంలో విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే డైట్, కాస్మోటిక్...