కుంభమేళా నుంచి తిరిగి వస్తూ మృతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: కుంభ మేళా నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న మహిళ గుండె పోటుతో రైలులో మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో గుర్తు తెలియని మహిళ గుండె పోటుతో మృతి చెందిందని నిజామాబాద్ స్టేషన్ మాస్టర్ హరికృష్ణ గురువారం రాత్రి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సాయిరెడ్డి సిబ్బంతో కలిసి మహిళ మృత దేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మృతురాలి బ్యాగులో లభించిన ఆధార్ కార్డు, ఫోన్ ఆధారంగా ఆమెను కర్నాటక రాష్ట్రంలోని  బీదర్...