15 ఏళ్లు అధికారంలో ఉండి నిద్రపోయారా
కాంగ్రెస్ యువజన నాయకుడు సాయిని బస్వరాజ్ బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రోజున రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని బిచ్కుంద యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. దీనిపై కాంగ్రెస్ యువజన నాయకుడు సాయిని బసవరాజ్ స్పందిస్తూ గత ఎమ్మెల్యే 15 ఏళ్లుగా అధికారంలో ఉండి తన అనుచరుల ద్వారా అడ్డగోలుగా మొరం, ఇసుక దందాలు నడపడం వల్లే రోడ్లపై గుంతలు పడ్డాయని ఈ పాపానికి కారకులు గత పాలకులే అంటూ ఆయన దుయ్యబట్టారు....