ఇంటి నుంచి తెచ్చారా.. నో

గేటు ముందు కొన్నారా.. ఓకే అమ్మకందారులతో కుమ్మక్కు గురుకుల పాఠశాలల పరిస్థితి ఇది ఇందూర్, బతుకమ్మ:  ఇంట్లో వండుకొని తెచ్చిన ఆహార పదార్థాలను లోనికి అనుమతించట్లేదు గాని గేటు ముందర విక్రయించే వాటిని కొన్న ఐస్ క్రీమ్ లకు అడ్డు చెప్పట్లేదు. కంజర గురుకుల బాలికల పాఠశాల ఎదుట జరుగుతున్న వ్యవహారమిది. గురుకుల పాఠశాలలోకి బయటి పదార్థాలను తీసుకురావద్దని, ఇంటి నుంచి  ఎలాంటి ఆహారం చికెన్, మటన్, ఇతర వాటిని తేవద్దని గురుకుల కార్యదర్శి  ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలు  కార్యదర్శి...