‘రివర్ ఎడ్జ్’కి వెళ్లిన వారు మునిగినట్టేనా?

నగర శివారులోని భారీ వెంచర్ లో కబ్జాలపై అధికారుల కన్నెర్ర ప్రభుత్వ స్థలాల గుర్తింపు, స్వాధీనానికి చర్యలు తమ పరిస్థితి ఏమిటంటున్న ప్లాట్ల కొనుగోలుదారులు లే అవుట్ కమిటీ చర్యలేమిటో..? వెంచర్ మనుగడపై నీలినీడలు రివర్ ఎడ్జ్ (నది ఒడ్డున) అంటూ ప్రచారం చేసిన తమను నడి వాగులో ముంచారని ప్లాట్ల కొనుగోలు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండోమెంట్ అధికారులు తమశాఖ భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటుండడంతో జిల్లా కేంద్రానికి ఆనుకుని వెలిసిన రివర్ ఎడ్జ్ భారీ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు...