సచ్చినోడు చెప్పిండా..?
. ఫోన్ లో దబాయింపులకు దిగిన యూనియన్ నాయకుడు . ఇబ్బందుల్లో ఉన్న ఏఎల్ఎంను మరిన్ని సమస్యల్లోకి నెట్టిన ఘనులు . ప్రాణం పోయాక.. అయ్యోపాపమంటూ మొసలి కన్నీరు . విద్యుత్ శాఖ బదిలీల్లో ఇష్టారాజ్యాన్ని ఎత్తి చూపిన ‘బతుకమ్మ’ నిజామాబాద్, బతుకమ్మ : గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉంది ఆర్మూర్ డివిజన్ లోని విద్యుత్ యూనియన్ నాయకుడి పరిస్థితి. తన తల్లి క్యాన్సర్ తో పోరాడుతోందని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన తనకు ఆరోగ్యం సహకరించడం లేదని బదిలీల సందర్భంగా ఏఎల్ఎం...