బాన్సువాడ ఎం సి హెచ్ సి లో సిజేరియన్ ఆపరేషన్ లు వికటించయా?

  . . . ఐదుగురు గర్బిణిలకు తీవ్ర సమస్యలు . . . నిజామాబాద్ జిజిహెచ్ కు రిపర్  బాన్సువాడ, బతుకమ్మ: బాన్సువాడ మాత శిశు సంరక్షణ కేంద్రం ( ఎం సి హెచ్ సి) లో సిజేరియన్ ఆపరేషన్ లు వికటించి ఐదుగురు గర్భిణిలకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. వారిలో ఐదుగురిని నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. బాన్సువాడ  మాతా శిశు ఆసుపత్రిలో శుక్ర, శనివారాల్లో ప్రసూతి కోసం వచ్చిన 10 మంది మహిళలకు సిజేరియన్ నిర్వహించారు వైధ్యులు....