Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2024, 11:38 am Posted by : ramakrishna

ఇందూరులో డైమండ్ గణేశుడు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలో డైమండ్ గణేశుడు కొలువుదీరాడు.  గాజులపేట్ లో

శివ శంకర్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో డైమండ్ గణేశుడిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. డైమండ్ గణేశుడి దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు.