మాండలిక వికాసమే భాషాభివృద్ధికి సోపానం
. . . సమగ్ర తెలంగాణ నిఘంటువు అవసరం . . . ప్రామాణిక భాష మాండలిక భాషలను మింగుతుంది . . . ప్రముఖ సాహితీ వేత్తలు, పరిశోధకులు . . . ఘనంగా గిరిరాజ్ కళాశాలలో మాండలిక సాహిత్య వికాసం, విస్తృతి -వైవిధ్యం జాతీయ సదస్సు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మాండలికి వికాసమే భాషాభివృద్ధికి మూలం అని, మన భాషలోని తెలుగు భాష మూలాలు ఉన్నాయని పలువురు ప్రముఖ సాహితివేత్తలు పేర్కొన్నారు....